పవన్ కళ్యాణ్ పై ఉన్న ఆ మచ్చ ఎలా పోగొట్టు కోవాలి – పవన్ ఏ చెప్పాలి.

49

పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఒక రేంజ్ లో ఉన్న అగ్రహీరో.మూవీస్ లో ఏక్షన్ పరంగా పవర్ స్టార్ ఉన్న హీరోస్ లో ఒక మంచి హీరో. చిరు 3ముడతరం లో బిగ్ హీరో చిరుని మించిన హీరో ఇంకొకరు లేరు.చిరు లాగా పెర్ఫార్మన్స్ చేసిన హీరో మన తెలుగు ఇండస్ట్రీ లో ఇంకొకరు లేరు.చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లో కలిపెనారు అది చిరు ఫాన్స్ ని ఎంత కలచి వేసేందు అందరికి తెలుసు.కాంగ్రెస్ లో కలిపే టపుడు పార్టీ లో పని చేసిన ఒక్కరిని సలహా తీసుకోలేదు.

ఇప్పుడు పవర్ స్టార్ ప్రజల ముందుకు వచ్చాడు అభిమానులు అందరు పవర్ స్టార్ ని కడిగెన ముత్యం లాగ చూడాలి అనుకోటంలో తప్పులేదు, అదే అవసరం కూడా ఎందుకు అంటే మనలను ఎవరు ఏలు ఎత్తి చూపకూడదు గర్వంగా మన నాయకుడు కోసం ఎదురు వెళ్లి పోరాడతానికే.పవన్ ఎందుకు ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడో పవన్ చెబితే మెగా పవర్ ఫాన్స్ ఇక ఎవరినీ నోరు యత్నేయరు.

పవర్ స్టార్ ఫాన్స్ పర్సనల్ కారియర్ ని కూడా ఆదర్శంగా తీసుకుంటారు. లేక పోతే ప్రతీ వాడు కామెంట్స్ చేస్తాడు. మన మీద ఒక్క మచ్చ లేకుండా చూసుకోవాలి అప్పుడు పవర్ ప్రజల లోనికి వెళుతుంది.

LEAVE A REPLY

Specify Facebook App ID and Secret in Super Socializer > Social Login section in admin panel for Facebook Login to work

Specify GooglePlus Client ID and Secret in Super Socializer > Social Login section in admin panel for GooglePlus Login to work

Please enter your comment!
Please enter your name here

*